ETV Bharat / state

ఆన్​లైన్ మోసం.. రూ.50 వేలు మాయం! - online fraud news updates

ఓఎల్​ఎక్స్​లో అమ్మకానికి ఉన్న కెమెరాను చూశాడు ఓ వ్యక్తి. కొనుగోలు చేయాలని సంబంధిత వ్యక్తిని ఆశ్రయించాడు. మొత్తానికి బేరం కుదిరింది. జేబుకు చిల్లుపడింది.

olx-fraud-in-hyderabad
ఆన్​లైన్ మోసం.. రూ.50 వేలు మాయం!
author img

By

Published : Jun 1, 2020, 5:32 PM IST

Updated : Jun 2, 2020, 12:28 AM IST

ఓఎల్ఎక్స్​లో అమ్మకానికి పెట్టిన కెమెరాను కొనుగోలు చేయడానికి ప్రయత్నించి ఓ బాధితుడు మోసపోయాడు. హైదరాబాద్​ మూసరంబాగ్​కు చెందిన వెంకటేశ్​ ఓఎల్ఎక్స్​లో కెమెరా అమ్మకానికి ఉన్న ప్రకటన చూశాడు. సంబంధిత వ్యక్తితో బేరం కుదుర్చుకున్నాడు. ఎదుటి వ్యక్తి 50వేలు ఆన్​లైన్ ద్వారా పంపించాలని చెప్పగా.. వెంకటేశ్​ ఆ మొత్తాన్ని పంపించాడు. కానీ కెమెరా రాలేదు... మోసపోయినని తెలుసుకున్న బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి: ఉత్తమ్​పై తన వ్యాఖ్యలను సమర్థించుకున్న మంత్రి జగదీశ్​రెడ్డి

Last Updated : Jun 2, 2020, 12:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.