ETV Bharat / state

'పేదలకు అండగా ఉండేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ముందుంటుంది' - latest news on nara bhuvaneshwari

పేదలకు అండగా ఉండేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ 24వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు.

NTR Trust to support the poor
'పేదలకు అండగా ఉండేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ముందుంటుంది'
author img

By

Published : Jan 18, 2020, 10:59 PM IST

తెదేపా వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 24వ వర్ధంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో లెజండరీ బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా పేదలకు ఉచితంగా పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు.

పేదలకు అండగా నిలిచేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడూ ముందుంటుందని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రక్త దానం చేయాలని.. ఫలితంగా ఎంతో మందిని కాపాడవచ్చని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఏపీ సూపర్ స్పెషలిటీ డెంటల్ హాస్పిటల్ ఛైర్మెన్ కడియాల రాజేంద్ర సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

'పేదలకు అండగా ఉండేందుకు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ముందుంటుంది'

ఇవీ చూడండి: కేటీఆర్ అవినీతిపై విచారణ చేపట్టాలి: రేవంత్​ రెడ్డి

Tg_hyd_80_18_narabhuvaneswari_opened_blood_camp_ab_3180198 Reporter :ramya Note: ఫీడ్‌ ఎన్టీఆర్ భవన్ OFC నుంచి వచ్చింది. ( ) మహా నాయకుడు నందమూరి తారక రామారావు 24వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన లెజెండరి బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని నారా భువనేశ్వరి ప్రారంభించారు. కార్యక్రమంలో ఏపీ సూపర్ స్పెషలిటీ డెంటల్ హాస్పిటల్ ఛైర్మెన్ కడియాల రాజేంద్ర సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇక ఈ క్యాంప్ లో భాగంగా పేదలకు పలు రకాల వైద్య పరీక్షలను సైతం ఉచితంగా అందించడం విశేషం. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని మాట్లాడిన నారా భువనేశ్వరి... పేదలకు అండగా ఉండేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందు ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు రక్త దానం చేయాలి... ఫలితంగా ఎంతో మందిని కాపాడుకోవచ్చని తెలిపారు.... బైట్: నారా భువనేశ్వరి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ. బైట్: కడియాల రాజేంద్ర, ఎపి సూపర్ స్పెషలిటీ డెంటల్ హాస్పిటల్ ఛైర్మెన్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.