వ్యవసాయ, పశువైద్య విశ్వ విద్యాలయాల్లో 127 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 102 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పీవీ నర్సింహారావు పశువైద్య విశ్వవిద్యాలయంలో 10 జూనియర్ అసిస్టెంట్, 15 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు ఉద్యోగ నియామకాలకు ప్రకటన జారీ చేసింది. త్వరలో ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
ఇదీ చదవండి: మానవత్వం చాటుకున్న మేయర్ విజయలక్ష్మి