ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్​.. నేటి నుంచి గాంధీలో ఆ సేవలు బంద్​

non-essential surgeries at Gandhi Hospital is being halted in view of the increase in covid cases
కరోనా ఎఫెక్ట్​.. నేటి నుంచి గాంధీలో ఆ సేవలు బంద్​
author img

By

Published : Jan 11, 2022, 1:38 PM IST

Updated : Jan 11, 2022, 2:03 PM IST

13:35 January 11

non essential surgeries cancelled in gandhi: అత్యవసరం కాని శస్త్రచికిత్సలు నిలిపివేత

non essential surgeries cancelled in gandhi hospital: రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రాన్​ కేసులు సైతం.. పెరగడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

గాంధీ ఆస్పత్రిలో అత్యవసరం కాని శస్త్రచికిత్సలు నిలిపివేశారు. కొవిడ్ కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి గాంధీలో అత్యవసరం కాని శస్త్రచికిత్సలు నిలిపివేయనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యవసరం కాని సర్జరీలు తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించింది. అత్యవసర శస్త్రచికిత్సల్లో ఎలాంటి ఆటంకం ఉండదని వెల్లడించింది.

రాష్ట్రంలో ఒమిక్రాన్​ కేసులు పెరుగుతున్న దృష్ట్యా త్వరలో గాంధీలో ఇప్పటికే జీనోమ్​ సీక్వెన్సింగ్ ఏర్పాటు చేస్తామని గాంధీ ఆస్పత్రి సూపరింటిండెంట్​ డాక్టర్​ రాజారావు తెలిపారు. ఒమిక్రాన్​కు కొత్తగా చికిత్స లేదని పేర్కొన్నారు. తప్పక అందరూ కొవిడ్​ నిబంధనలు పాటించాలని కోరారు.

ఇదీ చూడండి: Covid Treatment in Gandhi: 'గాంధీలో త్వరలో ఒమిక్రాన్​ జీనోమ్ సీక్వెన్సింగ్‌'

Last Updated : Jan 11, 2022, 2:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.