ETV Bharat / state

లాక్​డౌన్​ ఎఫెక్ట్: వీధులన్నీ నిర్మానుష్యం - లాక్​డౌన్​ ఎఫెక్ట్: నిర్మానుష్యంగా మారిన నగర వీధులు

రాష్ట్రంలో లాక్​డౌన్ ప్రకటించడం వల్ల హైదరాబాద్​లోని పలు ప్రాంతాలు జనాలు లేక బోసిపోయాయి. ఎటు చూసినా రోడ్లన్నీ కాళీగా దర్శనమిచ్చాయి.

lackdown effect in hyderabad
లాక్​డౌన్​ ఎఫెక్ట్: నిర్మానుష్యంగా మారిన నగర వీధులు
author img

By

Published : Mar 23, 2020, 6:07 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్​డౌన్​ ప్రకటించడం వల్ల హైదరాబాద్​లోని పలు ప్రాంతాలు నిర్మానుష్యంగా మారాయి. ట్యాంక్​బండ్​, లిబర్డీ, నారాయణగూడ, హిమాయత్ నగర్. అబిడ్స్, నాంపల్లిలోని ప్రధాన రహదారులు జనాలు లేక కాళీగా కనిపించాయి. స్వల్పంగా వాహనాలు తిరుగుతున్నప్పటికీ... వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. పెట్రోల్ బంక్​లు, నిత్యావసర సరుకుల కోసమం మాత్రమే ప్రజలు బయటకు వస్తున్నారు.

లాక్​డౌన్​ ఎఫెక్ట్: నిర్మానుష్యంగా మారిన నగర వీధులు

ఇవీ చూడండి: వేడుకల్లో పాల్గొన్న కరోనా పాజిటివ్​ వ్యక్తి.. ఆ గ్రామం లాక్​డౌన్..

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.