గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డు నుంచి కరోనా రోగి ఎవరూ పరారీ కాలేదని చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి తెలిపారు. బాధితుడు బాత్ రూంకి వెళ్లిన సమయంలో కనిపించకపోవడం వల్ల తప్పుడు ప్రచారం జరిగిందని సీఐ వివరణ ఇచ్చారు.
'గాంధీ ఐసోలేషన్ వార్డు నుంచి ఎవరూ పరారీ కాలేదు' - కరోనా
'No one escaped from Gandhi Isolation Ward'
09:12 April 06
'గాంధీ ఐసోలేషన్ వార్డు నుంచి ఎవరూ పరారీ కాలేదు'
09:12 April 06
'గాంధీ ఐసోలేషన్ వార్డు నుంచి ఎవరూ పరారీ కాలేదు'
గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డు నుంచి కరోనా రోగి ఎవరూ పరారీ కాలేదని చిలకలగూడ సీఐ బాలగంగిరెడ్డి తెలిపారు. బాధితుడు బాత్ రూంకి వెళ్లిన సమయంలో కనిపించకపోవడం వల్ల తప్పుడు ప్రచారం జరిగిందని సీఐ వివరణ ఇచ్చారు.
Last Updated : Apr 6, 2020, 2:00 PM IST