ETV Bharat / state

మృతుడి బ్యాగులో పేలుడు పదార్థాలు లేవు: పోలీసులు

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​లో పేలుడుకు సంబంధించి జరిపిన ప్రాథమిక పరిశీలనలో మృతుడి బ్యాగులో ఎలాంటి పేలుడు పదర్థాలు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు.

రాజేంద్రనగర్ పేలుడు సంఘటన స్థలంలో కొనసాగుతున్న పోలీసుల విచారణ
author img

By

Published : Sep 8, 2019, 6:24 PM IST

Updated : Sep 8, 2019, 7:05 PM IST

రాజేంద్రనగర్ పేలుడుకు సంబంధించి... సంఘటనా స్థలంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఘటనలో చనిపోయిన అలీ వద్ద లభించిన బ్యాగులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు గుర్తించారు. పేలుడు జరిగిన స్థలం పక్కనే అద్వైత్‌ బయో ఫ్యూయల్ కంపెనీ ఉంది. ఆ కంపెనీకి చెందిన రసాయన డబ్బాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫ్యూయల్​తో ఉన్న వ్యర్థ పదార్థాల డబ్బాలను గుర్తించారు. కంపెనీ లోపల కూడా పోలీసులు తనఖీలు కొనసాగిస్తున్నారు.

రాజేంద్రనగర్ పేలుడు సంఘటన స్థలంలో కొనసాగుతున్న పోలీసుల విచారణ

ఇవీ చూడండి : వర్మ ఎన్నిసార్లు జైలుకు వెళ్లాడో తెలుసా ..?

TG_Hyd_50_08_Rajendranagar_Blasting_Update_AV_3182400 Reporter: Nagarjuna Script: Razaq Note: ఫీడ్ త్రీజీ ద్వారా వచ్చింది. ( ) రాజేంద్రనగర్ పేలుడు సంఘటన స్థలంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఆ ఘటనలో చనిపోయిన అలీ వద్ద లభించిన బ్యాగులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని పోలీసులు గుర్తించారు. పేలుడు జరిగిన సంఘటన స్థలం పక్కనే అద్వైత్‌ బయో ఫ్యూయల్ కంపెనీ ఉంది. ఆ కంపెనీకి చెందిన రసాయన డబ్బాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫ్యూయల్ తో ఉన్న వ్యర్థ డబ్బాలను గుర్తించారు. కంపెనీ లోపల కూడా పోలీసులు తనఖీలు చేస్తున్నారు. Visu
Last Updated : Sep 8, 2019, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.