రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. పది జిల్లాల్లో ప్రస్తుతం ఒక్క యాక్టివ్ కేసు కూడా లేదని ప్రకటనలో పేర్కొంది. గత 14 రోజులుగా 5 జిల్లాల్లో యాక్టివ్ కేసులు నమోదు కాలేదని వెల్లడించింది.
జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి...
రాష్ట్రంలోని 3 జిల్లాల్లో కరోనా కేసులు లేవు
![no corona cases in 3 districts in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/corona-distrct-wise-updates-30-04-2020_3004newsroom_1588269614_841.jpg)
ఇవీ చూడండి: రాష్ట్రంలో నేడు మరో 22 కరోనా పాజిటివ్ కేసులు