ETV Bharat / state

'ఎన్​ఎమ్​సీ బిల్లును రద్దు చేయాలి' - NMC bill should be repealed

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్​ఎమ్​సీ) బిల్లుకు వ్యతిరేకంగా ఇండియన్ మెడికల్ అసోషియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్లు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

ఎన్​ఎమ్​సీ బిల్లును రద్దు చేయాలి
author img

By

Published : Aug 2, 2019, 6:47 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లును వ్యతిరేకిస్తూ హైదరాబాద్ నగరంలో డాక్టర్లు నిరసన కార్యక్రమం చేపట్టారు. కోఠిలో ఉన్న ప్రభుత్వ ఈఎన్​టీ ఆసుపత్రి గేటుకు తాళాలు వేసి తమ నిరసనను తెలియజేశారు. వైద్య రంగాన్ని నాశనం చేసే విధంగా ఉన్న ఈ బిల్లును తక్షణం రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎన్​ఎమ్​సీ బిల్లును రద్దు చేయాలి

ఇవీ చూడండి: చినజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్న కర్ణాటక సీఎం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.