ETV Bharat / state

'కేసీఆర్​ తెలివైన అవినీతి పరుడు' - నిజాం చక్కెర కర్మాగారం

నిజాం చక్కెర కర్మాగారం విషయంలో తెరాస వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​. కర్మాగారం ప్రైవేటీకరణ చేసిన ఘనత చంద్రబాబుదేనని మండిపడ్డారు. కర్మాగారం లాభాల్లో ఉన్నప్పుడు తెదేపా, కాంగ్రెస్​ పార్టీలు దోచుకున్నాయని ఆరోపించారు. రైతులకు అండగా నిలిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ధర్మపురి అర్వింద్​
author img

By

Published : Jun 14, 2019, 8:12 PM IST

నిజాం చక్కెర కర్మాగారం విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ తెలివైన అవినీతి పరుడని నిజామాబాద్​ ఎంపీ ధర్మపురి అర్వింద్​ తీవ్రంగా విమర్శించారు. తెదేపా, కాంగ్రెస్​లు లాభాల్లో ఉన్న కర్మాగారాన్ని దోచుకుంటే తెరాస నష్టాల్లో ఉన్నా వదలట్లేదని హైదరాబాద్​లో మండిపడ్డారు. అసలు చక్కెర కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం చంద్రబాబు చేసిన తప్పని... అందుకు తగిన ప్రతిఫలం అనుభవిస్తున్నాడని విమర్శించారు. రైతులకు అండగా నిలిచేందుకు పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నామని అర్వింద్​ తెలిపారు.

తెరాస ప్రభుత్వంపై విమర్శలు చేసిన ధర్మపురి అర్వింద్​

ఇదీ చూడండి : చంపుతామంటూ కేంద్రమంత్రికే బెదిరింపు కాల్స్...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.