ETV Bharat / state

'ఫిర్​ ఏక్​ బార్​ మోదీ సర్కార్'

హైదరాబాద్​ భాజపా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. మోదీ మళ్లీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు.

'ఫిర్​ ఏక్​ బార్​ మోదీ సర్కార్'
author img

By

Published : Mar 24, 2019, 4:17 PM IST

భాజపా విస్తృత స్థాయి సమావేశంలో నిర్మలా సీతారామన్
2019లో జరిగే ఈ ఎన్నికలు రాష్ట్రానికి సంబంధించినవి కాదు.. దేశ ప్రధానిని నిర్దేశించేవని నిర్మలా సీతారామన్​ పేర్కొన్నారు. హైదరాబాద్​ పార్లమెంట్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశం కోసం కష్టపడే మోదీ మరోసారి ప్రధాని కావాలని ఆకాంక్షించారు. భాజపా ప్రభుత్వం వచ్చాక... నక్సలిజం తగ్గిందని వ్యాఖ్యానించారు. కుటుంబపాలన చేసే వాళ్లు దిల్లీలో ఉన్నా... హైదరాబాద్​లో ఉన్నా అభివృద్ధి జరగదని వెల్లడించారు. ఫిర్​ ఏక్​ బార్​ మోదీ సర్కార్​ అంటూ అక్కడి నేతల్లో ఉత్సాహం నింపారు.

ఇదీ చూడండి: సీఎంను కలిసి ప్రజల సమస్యలపై వనమా వినతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.