ETV Bharat / state

నిమ్స్​లో దాడి - doctor

నిమ్స్​లో ఓ మృతురాలి తరఫు బంధువులు వైద్యుడిపై దాడికి పాల్పడ్డారు. డాక్టర్లు విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టారు. భద్రత పెంచుతామని నిమ్స్ డైరెక్టర్ మనోహర్​ హామీతో ఆందోళన విరమించారు.

వైద్యుడిపై దాడి
author img

By

Published : Mar 2, 2019, 5:08 AM IST

Updated : Mar 2, 2019, 9:52 AM IST

వైద్యుడిపై దాడి
హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో విధులు నిర్వహిస్తున్నవైద్యుడిపై ఓ మృతురాలి తరపు బంధువులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో డాక్టర్​కు స్వల్ప గాయాలయ్యాయి. దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

నిమ్స్​లో మెదడు సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఆవేదనకు గురైన మృతురాలి బంధువులు వైద్యుడిపై దాడికి దిగారు. డాక్టర్లు అత్యవసర విధులు మినహా వైద్య సేవలను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. భద్రత పెంచుతామనే నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌ హామీతో వైద్యులు ఆందోళన విరమించారు. మార్చి 11 వరకు భద్రత పెంచకపోతే సమ్మె తప్పదని వైద్యులు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:తేదీలు ఖరారు

Intro:tg_mbnr_03_01_puttina_babuki_24velu_av_c6

సాధారణంగా మానవునికి ఒక వ్యక్తికి ఐదు వేళ్ళు మాత్రమే ఉంటాయి కొంతమందికి 6 వేళ్లు కూడా ఉంటాయి. కానీ కాళ్లకు మరియు చేతులకు కలిపి మొత్తం 24 వేళ్ళు అప్పుడే పుట్టిన బాబుకు మొదటి కాన్పులో జరగడం ఆశ్చర్యం వేసింది.
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని గట్టు మండలం ఆలూరు గ్రామానికి చెందిన సరోజ భర్త నవీన్ లకు మొదటి కాన్పులో నే పండంటి మగ పిల్లవానికి ఒక్కొక్క చేతికి 6వేళ్లు లా చొప్పున రెండు చేతులకు కలిపి 12 వేళ్లు అదేవిధంగా కాళ్లకు 12 వేళ్ళతో కాళ్లకు మరియు చేతులకు మొత్తము 24 వేళ్లు తో బాబు జన్మించాడు ఈరోజు ఉదయం తెల్లవారుజామున నార్మల్ కాన్పులో జన్మించిన ఈ బాబు ను చూసేందుకు హాస్పటల్ చుట్టుపక్కల ప్రాంతాల వారు తరలివచ్చారు.

Body:babanna

Conclusion:gadwal
Last Updated : Mar 2, 2019, 9:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.