ETV Bharat / state

NIA: నక్సల్స్ రిక్రూట్‌మెంట్‌.. ఆ జిల్లాల్లో ఎన్‌ఐఏ సోదాలు - ఏపీలో ఎన్​ఐఏ సోదాలు

నక్సల్స్ రిక్రూట్‌మెంట్‌ వ్యవహారంలో ఏపీలోని గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. అందులో భాగంగా విలువైన పత్రాలు, డిజిటల్ డాక్యుమెంట్లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ వెల్లడించింది.

NIA
NIA
author img

By

Published : Feb 25, 2022, 10:36 PM IST

ఏపీలోని గుంటూరు, చిత్తూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు చేపట్టింది. నక్సల్స్ రిక్రూట్‌మెంట్‌ వ్యవహారంలో సోదాలు చేపట్టినట్లు ఎన్​ఐఏ అధికారులు వెల్లడించారు. దేశ అంతర్గత భద్రతకు ముప్పు కలిగించే ప్రణాళికలు రచించారని వెల్లడించారు. సోదాల్లో భాంగా విలువైన పత్రాలు, డిజిటల్ డాక్యుమెంట్లు, సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కేరళలోనూ సోదాలు నిర్వహించినట్లు ప్రకటించిన ఎన్ఐఏ.. అక్కడ 3 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.

ఇదీ చూడండి : Illegal Affair : గదిలో అతడు, ఆమె... తాళం వేసిన భర్త.. తర్వాతే ఏమైందంటే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.