ETV Bharat / state

విశాఖ నౌకాదళ రహస్యాల గూఢచర్యం కేసులో ప్రధాన కుట్రదారుడు అరెస్టు - nia latest news

విశాఖ నౌకాదళ రహస్యాల గూఢచర్యం కేసులో ప్రధాన కుట్రదారుడు అరెస్టు

author img

By

Published : May 15, 2020, 6:36 PM IST

Updated : May 15, 2020, 7:22 PM IST

18:32 May 15

విశాఖ

విశాఖఫట్నంలో నౌకాదళ రహస్యాల గూఢచర్యం కేసులో ఎన్​ఐఏ ప్రధాన కుట్రదారుడిని అరెస్టు చేసింది. ఈ కేసులో నౌకాదళ సిబ్బంది సహా 11 మందిని అరెస్టు చేసిన ఎన్‌ఐఏ.. ముంబయికి చెందిన మహ్మద్​ హరూన్ హాజీని ప్రధాన కుట్రదారుడిగా పేర్కొంది. 

యుద్ధ నౌకలు, జలాంతర్గాముల రహస్యాలను పాకిస్థాన్‌కు చేరవేస్తున్నాడని ఎన్​ఐఏ తెలిపింది. నిందితుడి నుంచి సాంకేతిక పరికరాలను స్వాధీనం చేసుకుంది.

ఇదీ చదవండి:కరోనా మృతుల పక్కనే సాధారణ రోగులకు చికిత్స!

Last Updated : May 15, 2020, 7:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.