ETV Bharat / state

త్వరలో కొత్త రెవెన్యూ డివిజన్లు...! - NAGARKARNOOL

ప్రజల కోరికల మేరకు ఎన్నికల్లో​ ఇచ్చిన హామీలను కేసీఆర్​ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. ఇటీవల రెండు కొత్త జిల్లాలను ప్రకటించిన గూలాబీ బాస్​ మరో ప్రజాభీష్టాన్ని తీర్చబోతున్నారు.

నెరవేరుతున్న హామీలు...!
author img

By

Published : Feb 7, 2019, 8:31 PM IST

Updated : Feb 7, 2019, 11:22 PM IST

నెరవేరుతున్న హామీలు...!
రాష్ట్రంలో మరో రెండు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కానున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జగిత్యాల జిల్లాలో కోరుట్ల, నాగర్ కర్నూల్ జిల్లాలో కొల్లాపూర్​ని డివిజన్లుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 మండలాలతో కోరుట్ల, 4 మండలాలతో కొల్లాపూర్​కి ముసాయిదా నోటిఫికేషన్ విడుదల కానుంది.
undefined
ఇప్పటికే ములుగు, నారాయణపేట జిల్లాలతో పాటు మరో నాలుగు మండలాల ఏర్పాటుకు గతంలోనే ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసి అభ్యంతరాలను కూడా స్వీకరించారు. కోయిల్ కొండ, కోస్గి మండలాలను మహబూబ్​నగర్​లోనే కొనసాగించాలని భారీగా విజ్ఞప్తులు వచ్చాయి. కొత్తగూడ, గంగారంలను ములుగు జిల్లాలో కలపాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చాక కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుకు సంబంధించి తుది నోటిఫికేషన్ జారీకానుంది.

జిల్లా, ఆదిలాబాద్ మం,ముధోల్ కంట్రిబ్యుటర్, గణేష్ Tg_adb_64_07_basara godhavarilo gurtu teliyani shevam_c4 ____________________________________________నిర్మల్ జిల్లా బాసర గోదావరి నదిలో గుర్తుతెలియని మహిళ (29) మృతదేహాన్నీ పోలీసులు గుర్తించి వెలికి తీశారు.బ్రిడ్జి వద్ద నీటిలో తెలి ఆడటంతో వెలికితీసిన గజ ఈతగాళ్లు.సంఘటన స్థలానికి చేరుకున్న బాసర పోలీసులకు నిజామాబాద్ నుండి వెతుక్కుంటూ బాసర గోదావరికి చేరుకున్న మృతురాలి భర్త నికేశ్ శవాన్ని చూసి బోరుమన్నారు.మృతురాలు భవాని తన రెండు సంవత్సరాల పాపా శ్రీహర్ష తో ఉదయం చెప్పకుండానిజామాబాద్ పట్టణం ఆదర్శ నగర్ తన ఇంటినుండి బయలు దేరారని వీరికి బంధువులు తాను వెతుకుతూ బాసర చేరేసరికి శేవమై కనిపించారని, పాపా ఆచూకీ తెలియడం లేదని నిఖిల్ తన భార్య శవం వద్ద పడి రోదిఅటున్నారు ఇట్టివిషయం చూస్తూ భక్తులు కాంతడి కారుస్తున్నారు.
Last Updated : Feb 7, 2019, 11:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.