ETV Bharat / state

పడవలు బోల్తా... చిక్కుకున్న మత్స్యకారులు

పోలవరం ప్రాంతంలోని గోదావరిలో 31 మందితో వెళ్లిన మత్య్సకారుల బోటు బోల్తా పడింది. వారందరూ...ఎగువ కాపర్​ డ్యామ్​ వద్ద చిక్కుకుపోయారు. పోలీసు, ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించాయి.

పడవలు బోల్తా... మత్స్యకారుల రక్షణకు చర్యలు
author img

By

Published : Aug 9, 2019, 12:53 PM IST

పడవలు బోల్తా... మత్స్యకారుల రక్షణకు చర్యలు

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు సమీపంలోని కాపర్ డ్యామ్ వద్ద చిక్కుకున్న 31 మంది మత్స్యకారులను రక్షించేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ రంగంలోకి దిగింది. గోదావరి ప్రవాహం ఎక్కువుగా ఉండటం వల్ల రెండు పడవలు బోల్తా పడ్డాయి. బాధితులు ఈత కొట్టుకుంటూ వెళ్లి కాపర్ డ్యామ్ ఎక్కి ప్రాణాలు రక్షించుకున్నారు. వారిని కాపాడేందుకు పోలవరం నుంచి పోలీసు, ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు బయలుదేరాయి.

నేరుగా వెళ్లేందుకు దారి లేనందున.. సహాయకబృందాలు తూర్పుగోదావరి జిల్లా నుంచి కాపర్​ డ్యామ్​ చేరుకోనున్నాయి. మత్య్సకారులంతా ధవళేశ్వరంకు చెందిన వారు. వీరంతా 80 రోజుల క్రితం 18 మరబోట్లలో చేపలవేటకు వెళ్లారు. ప్రవాహాం ఎక్కువవుతోందని 10 రోజులక్రితం తిరుగు పయనమయ్యారు. ఇవాళ ఉదయం రెండు బోట్లు ప్రమాదానికి గురైయ్యాయి.

ఇవీ చదవండి...వరద సహాయక చర్యల్లో పడవ బోల్తా

Intro:యాంకర్ వరలక్ష్మీ వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖ జిల్లా నర్సీపట్నం లోని ప్రముఖ ఆలయాలు అన్ని రెడీగా ఉన్నాయి ప్రధానంగా నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలోని కనకదుర్గ ఆలయంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది ఉదయం నుంచి మహిళలు దర్శనం కోసం క్యూలైన్ కట్టి నిరీక్షిస్తున్నారు నర్సీపట్నం తో పాటు పరిసర మండలాల మాకవరపాలెం నాతవరం గొలుగొండ రోలుగుంట తదితర ప్రాంతాలకు చెందిన మహిళలు తెల్లవారుజాము నుంచే పిల్లలతో కుటుంబ సభ్యులతో వచ్చి మొక్కులు తీర్చుకునేందుకు నిరీక్షిస్తున్నారు మరోపక్క ఎండ ఎక్కువగా ఉండటంతో మహిళలు ఎండలో నిలబడడానికి అవస్థలు ఎదుర్కొంటున్నారు

Body:NARSIPATNAM

Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.