ETV Bharat / state

తెలంగాణ భవన్​లో రాష్ట్ర అవతరణ వేడుకలు - KTR

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్​లో జాతీయ జెండా ఆవిష్కరించారు.

తెలంగాణ భవన్​లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
author img

By

Published : Jun 2, 2019, 9:02 AM IST

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలంగాణ భవన్​లో వేడుకలు నిర్వహించారు. ఈ రోజు ఉదయమే తెలంగాణ భవన్ చేరుకున్న కేటీఆర్... తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మువ్వన్నెల జెండాను ఎగుర వేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమానికి తెరాస కార్యకర్తలు, అభిమానులు భారీగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కేటీఆర్.

తెలంగాణ భవన్​లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

ఇవీ చూడండి: రాష్ట్ర ప్రజలకు సభాపతి పోచారం శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.