ETV Bharat / state

రవీంద్రభారతిలో ముగిసిన జాతీయ నాటకోత్సవాలు - సంగీత నాటక అకడామీ

హైదరాబాద్‌లో రాష్ట్ర సాంస్కృతిక శాఖ, అభినయ ఆర్ట్స్ థియేటర్‌ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ నాటకోత్సవాలు కోలాహలంగా ముగిశాయి. పలు భాషాల్లో ప్రదర్శించిన నాటకాలు అలరించాయి.

రవీంద్రభారతీలో ఘనంగా జాతీయ నాటకోత్సవాలు
author img

By

Published : Aug 13, 2019, 6:28 AM IST

Updated : Aug 13, 2019, 7:33 AM IST

హైదరాబాద్‌ రవీంద్రభారతిలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ, అభియన ఆర్ట్స్ థియేటర్‌ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ నాటకోత్సవాలు ఘనంగా ముగిశాయి. నాలుగు రోజుల పాటు నిర్వహించిన అభినయ నేషనల్‌ థియేటర్‌ ఫెస్టివల్‌- 2019 వివిధ భాషాలకు సంబంధించిన 10 నాటకాలను ప్రదర్శించారు. తెలుగు, హింది, ఒడియా, మణిపురి, కన్నడ భాషాల్లో ప్రదర్శించిన నాటకాలు వీక్షకులను అలరించాయి.

రవీంద్రభారతీలో ఘనంగా జాతీయ నాటకోత్సవాలు

ఇదీ చూడండి :రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు సహకరిస్తా: కేసీఆర్​

sample description
Last Updated : Aug 13, 2019, 7:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.