ETV Bharat / state

తెలంగాణ, ఏపీ నాబార్డు, ఎస్‌బీఐ మధ్య అవగాహన ఒప్పందం - హైదరాాబాద్ వార్తలు

నాబార్డు డీడీఎంల జోనల్ సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ నాబార్డు, ఎస్​బీఐ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. సంస్థాగత రుణాలు, అభివృద్ధి కార్యక్రమాలు లక్ష్యంగా ముందు వెళ్తున్నామని నాబార్డు ఛైర్మన్ తెలిపారు.

nabard ddm zones meeting in ameerpet
తెలంగాణ, ఏపీ నాబార్డు, ఎస్‌బీఐ మధ్య అవగాహన ఒప్పందం
author img

By

Published : Dec 21, 2020, 12:07 PM IST

సంస్థాగత రుణాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలన్నదే లక్ష్యంగా సాగుతున్నట్లు నాబార్డు ఛైర్మన్‌ చింతల గోవిందరాజులు తెలిపారు. హైదరాబాద్ అమీర్‌పేటలో రెండు రోజులపాటు సాగే నాబార్డు డీడీఎమ్​ల జోనల్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో తెలంగాణ, ఏపీ నాబార్డు, ఎస్‌బీఐ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ సమావేశానికి నాబార్డు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సీజీఎమ్​లు వై.కే. రావు, జన్నవార్ హాజరయ్యారు.

ఇదీ చూడండి: నేటి నుంచి పాత పద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.