ఇదీచూడండి: నమ్మకంగా పనిచేస్తునట్టు నటించి రూ.80లక్షలు కాజేశాడు
నాచారంలో పట్టుబడ్డ పది కిలోల గంజాయి - నాచారం
హైదరాబాద్ నాచారం వద్ద ఓ ఆటోలో 10కిలోల గంజాయిని తరలిస్తోన్న ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గణేశ్ ఉత్సవాల సందర్భంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు.
నాచారంలో పట్టుబడ్డ పదికిలోల గంజాయి
గణేశ్ ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని హెచ్ఎమ్టీ నగర్ కమాన్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా గంజాయి తరలిస్తోన్న ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వారి నుంచి 10 కిలోల గంజాయి, ఆటో, రెండు చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సుమన్, సయ్యద్ సుభాన్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వైజాగ్‌కు చెందిన కనకరాజు అక్కడి నుంచి గంజాయిని తీసుకువచ్చి వీరికి హబ్సిగూడ వద్ద ఇవ్వగా.. వాటిని చిన్న పొట్లాలుగా మలిచి అమ్ముకునేందుకు తరలిస్తున్నారని సీఐ మహేశ్ గౌడ్ తెలిపారు. కనకరాజు పరారీలో ఉన్నట్లు సీఐ వెల్లడించారు.

sample description
Last Updated : Sep 8, 2019, 11:04 AM IST