నాచారం ఈఎస్ఐ హాస్పిటల్లో దారుణం చోటుచేసుకుంది. తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ సూపరిండెంట్ కాళ్లను మొక్కింది. ఆసుపత్రిలో ఒక బాలికకు రెండు సార్లు చేతికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఫెయిలయ్యారు. డాక్టర్ల తప్పిదాన్ని వేలెత్తి చూపిన బాధిత కుటుంబ సభ్యులపై వైద్య సిబ్బంది చిందులు వేశారు.
బాధిత కుటుంబ సభ్యులు నాచారం పోలీసులను ఆశ్రయించగానే, వారికి న్యాయం చేస్తామంటూ ఈఎస్ఐ వైద్యులు దిగివచ్చారు.
ఇదీ చూడండి: దేశంలో ఒమిక్రాన్ ఉద్ధృతి- రాజస్థాన్లో ఒకరు మృతి