- మునుగోడులో తెరాస విజయకేతనం
- రాజగోపాల్‌రెడ్డిపై కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం
LIVE UPDATES: మునుగోడులో తెరాస విజయకేతనం - munugode elections resuluts latest news
17:10 November 06
మునుగోడులో తెరాస విజయకేతనం
16:43 November 06
ఉత్కంఠగా సాగిన పోరులో తెరాస ఆధిక్యం
- మునుగోడులో విజయం దిశగా దూసుకెళ్తున్న కారు
- ఉత్కంఠగా సాగిన పోరులో తెరాస ఆధిక్యం
- తొలి రౌండ్‌లోనే ఆధిక్యత బోణికొట్టిన తెరాస
- రెండు, మూడు రౌండ్లలో భాజపా ఆధిక్యం
- భాజపా ఆధిక్యంతో ఉత్కంఠగా మారిన ఫలితాలు
- నాలుగో రౌండ్ నుంచి తెరాసకు కొనసాగుతున్న ఆధిక్యత
- చౌటుప్పల్, చండూరు మండలాలపై భారీ ఆశలు పెట్టుకున్న భాజపా
- చౌటుప్పల్ ఫలితాలతో నిరాశ చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
- తెరాస ఆధిక్యతతో సంబరాలు చేసుకుంటున్న పార్టీ శ్రేణులు
16:35 November 06
పదమూడో రౌండ్‌లోనూ తెరాస ఆధిక్యం
- మునుగోడు: పదమూడో రౌండ్‌లోనూ తెరాస ఆధిక్యం
- 13వ రౌండ్‌లో తెరాసకు 1,285 ఓట్ల ఆధిక్యం
- 13 రౌండ్లు ముగిసేసరికి తెరాసకు 9,092 ఓట్ల ఆధిక్యం
- 13వ రౌండ్‌లో తెరాసకు 6,691, భాజపాకు 5,406 ఓట్లు
16:24 November 06
మునుగోడు ఉపఎన్నికలో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్
- మునుగోడు ఉపఎన్నికలో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్
15:55 November 06
12వ రౌండ్‌లో తెరాసకు 2,042 ఓట్ల ఆధిక్యం
- మునుగోడు: 12వ రౌండ్‌లోనూ తెరాసకు ఆధిక్యం
- 12వ రౌండ్‌లో తెరాసకు 2,042 ఓట్ల ఆధిక్యం
- 12 రౌండ్లు ముగిసేసరికి తెరాసకు 7807 ఓట్ల ఆధిక్యం
- 12వ రౌండ్‌లో తెరాస 7,440 ఓట్లు, భాజపా 5,398 ఓట్లు
15:09 November 06
11వ రౌండ్‌లోనూ తెరాసకు ఆధిక్యం
- మునుగోడు: 11వ రౌండ్‌లోనూ తెరాసకు ఆధిక్యం
- 11 రౌండ్లు ముగిసేసరికి తెరాసకు 5,765 ఓట్ల ఆధిక్యం
15:04 November 06
ఉత్కంఠగా కొనసాగుతున్న లెక్కింపు
- మునుగోడులో తెరాస, భాజపా హోరాహోరీ
- మునుగోడు: మొదటి రౌండ్‌లో తెరాస ఆధిక్యం
- మునుగోడు: 2, 3 రౌండ్లలో భాజపా ఆధిక్యం
- 4 నుంచి పదో రౌండ్ వరకు ఆధిక్యత కనబరుస్తున్న తెరాస
- స్వల్ప తేడాతో ప్రతి రౌండ్ ఉత్కంఠగా కొనసాగుతున్న లెక్కింపు
14:52 November 06
పది రౌండ్లు ముగిసేసరికి తెరాసకు 4,407 ఓట్ల ఆధిక్యం
- మునుగోడు: పదో రౌండ్‌లోనూ తెరాసకు ఆధిక్యం
- మునుగోడు: పదో రౌండ్‌లో తెరాసకు 484 ఓట్ల ఆధిక్యం
- పది రౌండ్లు ముగిసేసరికి తెరాసకు 4,407 ఓట్ల ఆధిక్యం
- పదో రౌండ్‌లో తెరాసకు 7,499, భాజపాకు 7,015 ఓట్లు
14:40 November 06
తొమ్మిదో రౌండ్‌లోనూ తెరాసకు ఆధిక్యం
- మునుగోడు: తొమ్మిదో రౌండ్‌లోనూ తెరాసకు ఆధిక్యం
- మునుగోడు: తొమ్మిదో రౌండ్‌లో తెరాసకు 832 ఓట్ల ఆధిక్యం
- తొమ్మిది రౌండ్లు ముగిసే సరికి తెరాస 3,923 ఓట్ల ఆధిక్యం
- తొమ్మిదో రౌండ్‌లో తెరాసకు 7,497, భాజపాకు 6,665 ఓట్లు
14:21 November 06
8 రౌండ్లు పూర్తయ్యేసరికి తెరాసకు 3,100 ఓట్ల ఆధిక్యం
- 8వ రౌండ్‌లో తెరాస 6620, భాజపా 6088, కాంగ్రెస్ 907
- 8 రౌండ్లు ముగిసేసరికి తెరాస ఓట్లు - 52,343
- 8 రౌండ్లు ముగిసేసరికి భాజపా ఓట్లు - 49,243
- 8 రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ ఓట్లు - 14,596
- 8 రౌండ్లు పూర్తయ్యేసరికి తెరాసకు 3,100 ఓట్ల ఆధిక్యం
13:56 November 06
8వ రౌండ్‌లోనూ తెరాసకు ఆధిక్యం
- మునుగోడు: 8వ రౌండ్‌లోనూ తెరాసకు ఆధిక్యం
- 8వ రౌండ్‌లో తెరాసకు 536 ఓట్ల ఆధిక్యం
- 8 రౌండ్లు పూర్తయ్యేసరికి తెరాసకు 3,091 ఓట్ల ఆధిక్యం
- 8వ రౌండ్‌లో తెరాస 6,624, భాజపా 6,088
13:23 November 06
ఏడో రౌండ్‌లోనూ తెరాస ఆధిక్యం
- మునుగోడు: ఏడో రౌండ్‌లోనూ తెరాసకు ఆధిక్యం
- మునుగోడు: ఏడో రౌండ్‌లో తెరాసకు 386 ఓట్ల ఆధిక్యం
- ఏడు రౌండ్లు ముగిసేసరికి తెరాసకు 2,555 ఓట్ల ఆధిక్యం
- ఏడో రౌండ్‌లో తెరాసకు 7,189, భాజపాకు 6,803 ఓట్లు
13:22 November 06
ఆరు రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తి
- మునుగోడులో ఆధిక్యంలో కొనసాగుతున్న తెరాస
- మునుగోడు: ఆరు రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తి
- మునుగోడు: ఆరో రౌండ్‌లో తెరాసకు 638 ఓట్ల ఆధిక్యం
- ఆరు రౌండ్లు ముగిసేసరికి తెరాసకు 2,169 ఓట్ల ఆధిక్యం
- ఆరు రౌండ్లు ముగిసేసరికి తెరాసకు 38,521 ఓట్లు
- ఆరు రౌండ్లు ముగిసేసరికి భాజపాకు 36,352 ఓట్లు
- ఆరు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్‌కు 12,025 ఓట్లు
12:52 November 06
ఆధిక్యంలో కొనసాగుతున్న తెరాస

- ఆరో రౌండ్‌లో తెరాస 6,016, భాజపా 5,378, కాంగ్రెస్ 1,831

- ఒకటి, నాలుగు, ఐదు, ఆరు రౌండ్లలో తెరాసకు ఆధిక్యం
- రెండు, మూడు రౌండ్లలో భాజపాకు ఆధిక్యం
12:41 November 06

12:09 November 06
ఎన్నికల కమిషన్ సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది: రాజగోపాల్‌రెడ్డి
- ఉప ఎన్నికలో నైతిక విజయం నాదే: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
- మునుగోడుకు 84 మంది ఎమ్మెల్యేలను, 16 మంది మంత్రుల వచ్చారు: రాజగోపాల్
- వంద మందిని దింపినప్పుడే నా విజయం ఖాయమైంది: రాజగోపాల్‌రెడ్డి
- హోరాహోరీ పోరులో ఫలితం భాజపాకు అనుకూలంగా వస్తుంది: రాజగోపాల్‌రెడ్డి
- ఎన్నికల కమిషన్ సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది: రాజగోపాల్‌రెడ్డి
12:01 November 06
ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరుగుతోంది: సీఈవో వికాస్‌రాజ్
- జాప్యం లేకుండా ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తాం: సీఈవో వికాస్‌రాజ్
- ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరుగుతోంది: సీఈవో వికాస్‌రాజ్
- ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు లేవు: సీఈవో వికాస్‌రాజ్
- అభ్యర్థులు ఎక్కువమంది ఉండటం వల్ల జాప్యం జరుగుతోంది: సీఈవో
- ప్రతి టేబుల్ వద్ద అబ్జర్వర్లు, ఏజెంట్లు ఉన్నారు: సీఈవో వికాస్‌రాజ్
11:49 November 06
ఆధిక్యంలో కొనసాగుతున్న తెరాస
- మునుగోడు: ఆధిక్యంలో కొనసాగుతున్న తెరాస
- ఐదు రౌండ్లు ముగిసేసరికి తెరాసకు 1,631 ఓట్ల ఆధిక్యం
- ఐదో రౌండ్‌లో తెరాసకు 6,162, భాజపాకు 5,245 ఓట్లు
- ఒకటి, నాలుగు, ఐదు రౌండ్లలో తెరాసకు ఆధిక్యం
- రెండు, మూడు రౌండ్లలో భాజపాకు ఆధిక్యం
11:48 November 06
ఐదో రౌండ్‌లో తెరాసకు 917 ఓట్ల ఆధిక్యం
- మునుగోడు: ఐదో రౌండ్‌లో తెరాసకు 917 ఓట్ల ఆధిక్యం

- ఐదో రౌండ్‌లో తెరాస 6,162, భాజపా 5,245
11:29 November 06
నాలుగు రౌండ్లు ముగిసేసరికి 714 ఓట్ల ఆధిక్యంలో తెరాస
- మునుగోడు: నాలుగు రౌండ్లు ఓట్ల లెక్కింపు పూర్తి
- నాలుగు రౌండ్లు ముగిసేసరికి 714 ఓట్ల ఆధిక్యంలో తెరాస
- ఒకటి, నాలుగో రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం
- రెండు, మూడు రౌండ్లలో భాజపాకు ఆధిక్యం
11:20 November 06
సీఈవో వికాస్‌రాజ్‌కు ఫోన్ చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
- సీఈవో వికాస్‌రాజ్‌కు ఫోన్ చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
- రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై కిషన్‌రెడ్డి ఆగ్రహం
- ఫలితాలు ఎప్పటికప్పుడు ఎందుకు వెల్లడించట్లేదని ప్రశ్నించిన కిషన్‌రెడ్డి
11:06 November 06
నాలుగో రౌండ్‌లో తెరాసకు స్వల్ప ఆధిక్యం
- మునుగోడు: నాలుగో రౌండ్‌లో తెరాసకు స్వల్ప ఆధిక్యం

- నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి తెరాసకు 26,443 ఓట్లు
- నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి భాజపాకు 25,729 ఓట్లు
- నాలుగో రౌండ్‌లో తెరాస 4,854, భాజపా 4,555, కాంగ్రెస్ 1,817
- నాలుగో రౌండ్‌లో తెరాసకు 299 ఓట్ల ఆధిక్యం
10:56 November 06

- మునుగోడు: నాలుగో రౌండ్‌లో తెరాస ఆధిక్యం

10:23 November 06
నాలుగో రౌండ్‌లో తెరాస ఆధిక్యం
- నాలుగో రౌండ్‌లో తెరాస ఆధిక్యం
- నాలుగు రౌండ్లు ముగిసేసరికి 1034 ఓట్ల ఆధిక్యంలో తెరాస
- మునుగోడు: మొదటి రౌండ్‌లో తెరాస ఆధిక్యం
- తొలి రౌండ్‌లో చౌటుప్పల్ గ్రామీణ ఓట్ల లెక్కింపు
- మునుగోడు: 2, 3 రౌండ్లలో భాజపాకు ఆధిక్యం
- 2, 3 రౌండ్లలో చౌటుప్పల్ పురపాలక ఓట్ల లెక్కింపు
10:19 November 06
మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి 35 ఓట్ల ఆధిక్యంలో తెరాస
- మునుగోడులో స్వల్ప ఆధిక్యంలో తెరాస
- మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి 35 ఓట్ల ఆధిక్యంలో తెరాస
- మునుగోడు: కొనసాగుతున్న 4వ రౌండ్ ఓట్ల లెక్కింపు
10:14 November 06
మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి భాజపా ఆధిక్యం
- మునుగోడు: మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి భాజపా ఆధిక్యం

- మునుగోడు: రెండో రౌండ్‌లో భాజపాకు 841 ఓట్ల ఆధిక్యం
- రెండో రౌండ్‌లో భాజపా 8622, తెరాస 7,781, కాంగ్రెస్ 1,537
09:54 November 06

- మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి భాజపా ఆధిక్యం

09:51 November 06
మూడో రౌండ్‌లో భాజపా ఆధిక్యం
- మొదటి రౌండ్‌లో తెరాస ఆధిక్యం
- రెండో రౌండ్, మూడో రౌండ్‌లో భాజపాకు ఆధిక్యం
09:50 November 06
రెండో రౌండ్‌లో భాజపా ఆధిక్యం
- మునుగోడు: మొదటి రౌండ్‌లో తెరాస ఆధిక్యం
- మునుగోడు: రెండో రౌండ్‌లో భాజపాకు ఆధిక్యం
- తొలి రౌండ్ ఓట్లు: తెరాస 6,418, భాజపా 5,126, కాంగ్రెస్ 2,100
- తొలిరౌండ్: చపాతి రోలర్‌కు 134 ఓట్లు, కె.ఎ.పాల్‌కు 34 ఓట్లు
09:14 November 06
రెండో రౌండ్‌లో భాజపాకు ఆధిక్యం

- తొలి రౌండ్ ఓట్లు: తెరాస 6,478, భాజపా 5,126, కాంగ్రెస్ 2,100
08:59 November 06
తొలి రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం
- మునుగోడు: తొలి రౌండ్‌లో తెరాసకు ఆధిక్యం
- తొలి రౌండ్‌లో తెరాసకు 1,192 ఓట్ల ఆధిక్యం
- తొలి రౌండ్ ఓట్లు: తెరాస 6096, భాజపా 4904, కాంగ్రెస్ 1877
08:50 November 06
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తెరాస ముందంజ
- మునుగోడు: పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తెరాస ముందంజ
- మునుగోడు: పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో తెరాసకు 4 ఓట్ల ఆధిక్యం
- పోస్టల్ బ్యాలెట్ ఓట్లు: తెరాస 228, భాజపా 224, బీఎస్పీ 10
08:45 November 06

08:41 November 06
ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం
- మునుగోడు: ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభం
- మొదటి 4 రౌండ్లలో చౌటుప్పల్ మండల ఓట్ల లెక్కింపు
- 4, 5, 6 రౌండ్లలో సంస్థాన్ నారాయణపురం మండల ఓట్ల లెక్కింపు
- 6, 7, 8 రౌండ్లలో మునుగోడు మండల ఓట్ల లెక్కింపు
- 8, 9, 10 రౌండ్లలో చండూరు మండల ఓట్ల లెక్కింపు
- 10, 11 రౌండ్లలో గట్టుప్పల మండల ఓట్ల లెక్కింపు
- 11, 12, 13 రౌండ్లలో మర్రిగూడ మండల ఓట్ల లెక్కింపు
- 13, 14, 15 రౌండ్లలో నాంపల్లి మండల ఓట్ల లెక్కింపు
08:10 November 06
- మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం
- మునుగోడు: తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
- ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎం ఓట్ల లెక్కింపు
- ఉదయం 9 తర్వాత తొలి రౌండ్ ఫలితం వెలువడే అవకాశం
- మునుగోడు: ఓట్ల లెక్కింపు కోసం 21 టేబుళ్లు ఏర్పాటు
- మునుగోడు: మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు
- ర్యాండమ్‌గా 5 వీవీప్యాట్లలోని స్లిప్పులు లెక్కింపు
- మునుగోడులో పోలైన మొత్తం 2,25,192 ఓట్లు
- మునుగోడు: ఓట్ల లెక్కింపు విధుల్లో 250 మంది సిబ్బంది
- మొదట చౌటుప్పల్ మండలానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు
- చౌటుప్పల్ తర్వాత నారాయణపురం, మునుగోడు మండలాల ఓట్ల లెక్కింపు
- అనంతరం గట్టుప్పల్, చండూరు, మర్రిగూడ, నాంపల్లి మండలాల ఓట్ల లెక్కింపు
- చివరి రౌండ్ ఫలితం ఒంటి గంట వరకు వచ్చే అవకాశం
07:37 November 06
కాసేపట్లో మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
- కాసేపట్లో మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
- పరిశీలకులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరిచిన అధికారులు
- ప్రత్యేక బలగాలతో స్ట్రాంగ్‌రూమ్ వద్ద మూడంచెల పటిష్ఠ భద్రత
- ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు

- మునుగోడు ఉపఎన్నిక బరిలో 47 మంది అభ్యర్థులు
- మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు, తర్వాత ఈవీఎం ఓట్ల లెక్కింపు
- 21 టేబుళ్లు చొప్పున 15 రౌండ్లలో లెక్కింపు
- ప్రతిరౌండ్‌లో ర్యాండమ్‌గా 2 ఈవీఎంలను రిజల్ట్ షీట్‌తో చెకింగ్

- పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న 680 మంది దివ్యాంగులు, వృద్ధులు
- ఓట్ల లెక్కింపు విధుల్లో 250 మంది సిబ్బంది
- లెక్కింపు కోసం 100 మంది, ఇతర కార్యకలాపాలకు 150 మంది సిబ్బంది
- ముందుగా చౌటుప్పల్, నారాయణపురం, మునుగోడు మండలాల ఓట్ల లెక్కింపు
- గట్టుప్పల్, చండూరు, మర్రిగూడ, నాంపల్లి మండలాల ఓట్ల లెక్కింపు
06:38 November 06
LIVE UPDATES: నేడు మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
- నేడు మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
- పరిశీలకులు, ఏజెంట్ల సమక్షంలో ఉ.7.30కు స్ట్రాంగ్ రూమ్ తెరవనున్న అధికారులు