ETV Bharat / state

రాష్ట్రంలో పురపాలికలకు మరో 7 అవార్డులు

Awards to Telangana Municipalities: 'స్వచ్చ సర్వేక్షణ్​'లో వివిధ కేటగిరీల్లో 16 అవార్డులను రాష్ట్రానికి చెందిన పట్టణాలు, నగరాలు దక్కించుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర పురపాలికలు తాజాగా మరో 7 అవార్డులు సొంతం చేసుకున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న కేటగిరీలో ఈ అవార్డులు అందజేస్తున్నట్లు కేంద్ర పురపాలక శాఖ తెలిపింది.

Municipalities Won 7 More Awards
Municipalities Won 7 More Awards
author img

By

Published : Nov 25, 2022, 8:06 AM IST

Awards to Telangana Municipalities: ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌’లో ఇటీవల వివిధ కేటగిరీల్లో 16 అవార్డులను దక్కించుకున్న తెలంగాణ రాష్ట్ర పురపాలికలు తాజాగా మరో 7 అవార్డులు సొంతం చేసుకున్నాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న కేటగిరీలో ఈ అవార్డులను అందజేస్తున్నట్లు కేంద్ర పురపాలక శాఖ పేర్కొంది. ఈ మేరకు ‘ఫాస్ట్‌ మూవర్‌ సిటీ’ కేటగిరీలో.. 3-10 లక్షల జనాభా విభాగంలో వరంగల్‌ నగరపాలక సంస్థ మూడో స్థానంలో నిలిచింది.

50వేల నుంచి లక్ష జనాభా కేటగిరీలో కాగజ్‌నగర్‌ పురపాలక సంస్థ, జనగాం మున్సిపాలిటీలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 25-50 వేల జనాభా విభాగంలో అమనగల్‌, 15-25 వేల జనాభా కేటగిరీలో గుండ్లపోచంపల్లి (రెండోస్థానం), కొత్తకోట (మూడోస్థానం), 15 వేలలోపు జనాభా విభాగంలో వర్దన్నపేట (రెండోస్థానం) అవార్డులను దక్కించుకున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.