ETV Bharat / state

వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం: కేటీఆర్ - భారత్​ బంద్​ తాజా వార్తలు

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకమని మున్సిపల్​, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు భారీ నష్టం జరుగుతుందని చెప్పారు. నూతన చట్టంలో మద్దతు ధర అంశాన్ని ఎందుకు చేర్చలేదన్నారు.

muncipal, it minister ktr on central agriculture acts in hyderabad
వ్యవసాయ చట్టాలతో రైతులకు నష్టం: కేటీఆర్
author img

By

Published : Dec 8, 2020, 11:16 AM IST

సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సాగు చట్టాలను తెరాస వ్యతిరేకిస్తోందని మున్సిపల్​, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు భారీ నష్టం జరుగుతుందని తెలిపారు.

  • దేశానికి అన్నం పెట్టే రైతన్న కోసం నేడు అన్ని రాష్ట్రాల రైతులు కదులుతున్నారు. గత ఆరేళ్లుగా రైతు బంధుగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రైతన్నల దేశవ్యాప్త ఆందోళనకు పూర్తి మద్ధతు పలుకుతోంది.#FarmersProtest #BharatBandh

    — KTR (@KTRTRS) December 8, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

నూతన చట్టంలో మద్దతు ధర అంశాన్ని చేర్చకపోవడం అభ్యంతరకరమన్నారు. కొత్త చట్టాలు కార్పొరేట్లకు వరంగా మారి రైతుల హక్కులు హరించే ప్రమాదం ఉందన్నారు. వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచి అమ్ముకునే అవకాశం ఉందని చెప్పారు. కొత్త చట్టాలతో రైతులతో పాటు వినియోగదారులకూ నష్టమేనని పేర్కొన్నారు.

  • The 3 agricultural laws newly enacted by Center are against the interests of the farmers of our country

    They are in no way beneficial to the farmers, indeed they aggravate farm crisis. That is why the TRS party is opposing these laws#FarmersProtest #BharatBandhForFarmers

ఇదీ చదవండి: తెరాస ప్రభుత్వానికి రైతులే మొదటి ప్రాధాన్యం: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.