ఇవీ చూడండి;బలవంతుడిని ఢీకొంటున్న కొత్త అభ్యర్థులు
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు - Nominations with draw date completed
పార్లమెంట్ ఎన్నికల్లో మొదటి దశ ఘట్టం ముగిసింది. పలు నియోజకవర్గాల్లో కొందరు స్వతంత్ర్య అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. నిజామాబాద్లో పసుపు రైతులు వెనక్కి తగ్గలేదు. అక్కడ బ్యాలెట్ పోరు జరపాలని ఈసీ నిర్ణయించింది.
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు
లోక్సభ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. చివరి రోజు పలు రిటర్నింగ్ కార్యాలయాల వద్ద కొందరు అభ్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. నిజామాబాద్లో ఇవాళ నలుగురే ఉపసంహరించుకున్నారు. వీరిలో ముగ్గురు రైతులు, ఓ స్వతంత్ర్య అభ్యర్థి ఉన్నారు. ఇక్కడ అత్యధికంగా 185 మంది తుదిపోరులో నిలిచారు. వీరిలో 178 మంది ఎర్రజొన్న, పసుపు రైతులే. ఈ స్థానంలో బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. మిగతా అన్ని చోట్ల ఈవీఎంల ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. వచ్చే నెల 11న తెలుగు రాష్ట్రాలతో సహా 91 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.
ఇవీ చూడండి;బలవంతుడిని ఢీకొంటున్న కొత్త అభ్యర్థులు
Intro:tg_srd_27_28_rahul_gandhi_sabha_erpatlu_bhatti_vikramarka_ab_g4
( )... సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఏప్రిల్ 1న జరిగే
రాహుల్ గాంధీ బహిరంగ సభ ఏర్పాట్లను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాజీ మంత్రి గీతారెడ్డితో కలిసి సభా ప్రాంగణం వేదిక ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 16 లోక్ సభ స్థానాలు గెలిపిస్తే దేశాన్ని ఏరకంగా ఏరుతారు కేసీఆర్ కేటీఆర్ సమాధానం చెప్పాలని బట్టి విక్రమార్క ప్రశ్నించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి రాష్ట్రంలో చేసిన అవినీతిని కప్పి పుచ్చుకునేందుకు కేసీఆర్ లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న తెరాస ప్రభుత్వానికి ఓటర్లు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. రాహుల్ సభను కాంగ్రెస్ శ్రేణులు జయప్రదం చేసేందుకు కృషిచేసి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు.
Body:@
Conclusion:@

Last Updated : Mar 28, 2019, 5:10 PM IST