కలుషిత నీటితో అనారోగ్యం
కలుషిత నీటితో విద్యార్థులు అనారోగ్య బారిన పడుతున్నారు. చేసేది లేక విద్యార్థులు దుకాణాల్లో మంచినీరు కొనుక్కుని తాగుతున్నారు.ఇకనైనా వర్శిటీ యంత్రాంగం స్పందించి స్వచ్ఛమైన తాగునీటి కోసం శాశ్వత పరిష్కారం చూపించాలని వారుకోరుతున్నారు.
ఇవీ చూడండి :గోద్రా రైలు దహనం కేసులో నిందితుడికి జీవిత ఖైదు