ETV Bharat / state

అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలి: ఎమ్మార్పీఎస్ - mrps leaders demand justice for nalgonda women

నల్గొండ జిల్లాకు చెందిన మహిళ అత్యాచార కేసులో 139 మంది నిందితులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్​ తెలంగాణ అధ్యక్షుడు రమేశ్ కుమార్ మాదిగ డిమాండ్ చేశారు. హైదరాబాద్​ పంజాగుట్ట పీఎస్​లో మహిళ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

mrps leaders demand justice for nalgonda woman
నల్గొండ మహిళ కేసులో నిందితులను అరెస్టు చేయాలి
author img

By

Published : Aug 25, 2020, 7:55 PM IST

నల్గొండ జిల్లాకు చెందిన మహిళపై తొమ్మిదేళ్లుగా అత్యాచారం చేసిన 139 మంది నిందితులను వెంటనే గుర్తించాలని ఎమ్మార్పీఎస్​ తెలంగాణ​ అధ్యక్షుడు రమేశ్ కుమార్ మాదిగ డిమాండ్ చేశారు. హైదరాబాద్​ పంజాగుట్ట పోలీసులను కలిసిన రమేశ్ మహిళ కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కేసును సీఓఎస్​కు బదిలీ చేసినట్లు పంజాగుట్ట పోలీసులు ఎమ్మార్పీఎస్​ నాయకులకు తెలిపారు. ఎస్టీ మహిళపై జరిగిన ఈ అమానవీయ సంఘటనను నిరసిస్తూ ఈనెల 26న హైదరాబాద్​ పరిధిలో ఎమ్మార్పీఎస్​ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సదరు మహిళకు ప్రాణాపాయం ఉందంటే తక్షణమే భద్రత కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పంజాగుట్టు పోలీసులు చెప్పారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.