మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై కూకట్పల్లి కోర్టులో విచారణ జరిగింది. బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలువిన్న న్యాయస్థానం తీర్పుని రేపటికి వాయిదా వేసింది. జన్వాడ డ్రోన్ కెమెరా కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైలులో ఉన్నారు. ఈ నెల 6న ఎంపీ తరఫు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇవీ చూడండి: తెలంగాణ నేలపై డైనోసార్లు