మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తెరాసను గెలిపించాలని ఎంపీ నామ నాగేశ్వరరావు కోరారు. పార్టీలో అందరూ సమష్టిగా కృషి చేసి... అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్ సూచించినట్లు మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. పురపాలక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు తెరాస అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
ఇవీ చూడండి: మున్సిపోల్లో పోటీ లేదు.. అన్ని తెరాసకే: కేసీఆర్