ETV Bharat / state

'ఎంఎంటీఎస్​ను యాదగిరిగుట్ట వరకు పొడిగించాలి'

ప్రయాణికుల సౌకర్యార్థం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని రైల్వే స్టేషన్ల వద్ద రైళ్లను నిలపాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి రైల్వే జీఎం గజానన్​ మాల్యాను కోరారు. ఎంఎంటీఎస్​ను యాదగిరిగుట్ట వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.

'ఎంఎంటీఎస్​ను యాదగిరిగుట్ట వరకు పొడగించాలి'
author img

By

Published : Nov 15, 2019, 3:48 PM IST

Updated : Nov 15, 2019, 5:34 PM IST

'ఎంఎంటీఎస్​ను యాదగిరిగుట్ట వరకు పొడిగించాలి'

తెలంగాణ రాష్ట్రంలో నిధుల కొరత ఉన్నందున రైల్వే అభివృద్ధి పనులన్నీ కేంద్ర నిధులతోనే చేపట్టాలని రైల్వే జీఎం గజానన్​ మాల్యాను కోరినట్లు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు.

పెండింగ్​ ప్రాజెక్టులు, రైల్వే లైన్ల విస్తరణకు సంబంధించి రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్​తో కలిసి హైదరాబాద్​ రైల్​ నిలయంలో జీఎంతో సమావేశమయ్యారు.

తెలంగాణకు రావాల్సిన కొత్త రైల్వే లైన్లు, ఇతర ప్రాజెక్టుల గురించి జీఎం దృష్టికి తీసుకు వెళ్లామని ఎంపీ లింగయ్య యాదవ్​ తెలిపారు. తమ సమస్యలపై జీఎం సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.

పెండిగ్​ ప్రాజెక్టులు... రైల్వే లైన్ల విస్తరణ

  1. చిట్యాల నుంచి జగ్గయ్య పెట్ కొత్త లైన్
  2. బీబీనగర్ - నడికుడి వరకు డబుల్ లైన్
  3. దామరచర్ల రైల్వే స్టేషన్ సమీపంలో అల్ట్రా పవర్ ప్రాజెక్టు...రెండేళ్ల లో పూర్తి చేయాలి
  4. డోర్నకల్ ...గద్వాల్ మీదుగా సూర్యాపేట...నల్గొండ..నాగర్ కర్నూల్ కొత్త లైన్లు వేయాలి
  5. హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్​ రైలు మార్గంతో పాటు పనులు పూర్తి చేయాలి
  6. మిర్యాలగూడ స్టేషన్ లో ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపాలి
  7. భువనగిరి రైల్వే స్టేషన్​లో తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు ఆపాలి
  8. ఆలేరు రైల్వే స్టేషన్​లో పద్మావతి...దక్షిణ్​... మంగళూరు ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపాలి

Intro:సికింద్రాబాద్ యాంకర్..రైల్ నిలయంలో పెండింగ్ ప్రాజెక్టులు రైల్వే లైన్ల విస్తరణకు సంబంధించి రైల్వే జీఎం గజానన్ మాల్యా తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,రాజ్యసభ సభ్యుడు లింగయ్య యాదవ్ లు ఉన్నత స్థాయి రైల్వే అధికారులతో సమావేశమయ్యారు..ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువనగిరి పార్లమెంట్ పరిధిలోని రైల్వే స్టేషన్ల వద్ద రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్థం నిలపాలని ఎంపీలు రైల్వే జీఎం ను కోరారు..
ఎంఎంటీఎస్ ను యాదగిరిగుట్ట జనగామ వరకు పొడిగించాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి జి.ఎం ను కోరారు..
నడికుడి రూట్ ను డబ్లింగ్ లైన్ చేయాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు..
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నిధుల కొరత ఉంది. రైల్వే అభివృద్ధి పనులన్నీ కేంద్రం నిధులతోనే చేపట్టాలని జీఎం ను కోరినట్లు తెలిపారు.. అందుకనుగుణంగా రేపు జరుగబోయే పార్లమెంట్ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం, కేంద్రమంత్రితో మాట్లాడతానని అన్నారు.. బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందింది. రైల్ ఇంజిన్ సర్వీస్ సెంటర్ ను నల్గొండాలో ఏర్పాటు చేయాలని కోరారు.. ఏర్పాటు చేయడం వలన చాలా లాభాలున్నాయని తెలిపారు.. తెలంగాణకు రావాల్సిన కొత్త రైల్వే లైన్లు,ఇతర ప్రాజెక్టుల గురించి జీఎం దృష్టికి తీసుకు వెళ్ళాము. కేటీఆర్, కేశవరావు ఆధ్వర్యంలో చర్చించి వారి దిశ నిర్దేశంలో పార్లమెంటులో కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు..తాము చెప్పిన సమస్యలకు జిఎం గజానన్ మాల్యా సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.. ...
1 చిట్యాల నుంచి జగ్గయ్య పెట్ కొత్త లైన్
2 బిబినగర్ - నడికుడి వరకు డబుల్ లైన్
3 దామరచర్ల రైల్వే స్టేషన్ సమీపంలో అల్ట్రా పవర్ ప్రాజెక్టు...రెండేళ్ల లో పూర్తి చేయాలి...
4 దోర్నాకల్ ...గద్వాల్ మీదుగా సూర్యాపేట...నల్గొండ..నగర్ కర్నూల్ కొత్త లైన్లు వేయాలి...
5 హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు mmts రైలు మార్గం తో పాటు పనులు పూర్తి చేయాలి...
6 మిర్యాలగూడ స్టేషన్ లో ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపాలి
7 భువనగిరి రైల్వే స్టేషన్ లో తెలంగాణ ఎక్స్ ప్రెస్ రైలు ఆపాలి....
8 ఆలేరు రైల్వే స్టేషన్ లో పద్మావతి...దక్షిన్... మంగళూరు ఎక్స్ ప్రెస్ రైళ్లను ఆపాలి....
బైట్....
1 కోమటి వెంకట్ రెడ్డి ( ఎంపీ)
2 లింగయ్య ( ఎంపీ)

బైట్..కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి (నల్గొండ ఎంపీ)
బైట్.. బడుగుల లింగయ్య యాదవ్ (రాజ్యసభ సభ్యుడు)Body:VamshiConclusion:7032401099
Last Updated : Nov 15, 2019, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.