ETV Bharat / state

పెట్రోల్​ ధరలపై రాష్ట్రపతికి ఎంపీ కోమటిరెడ్డి లేఖ - mp komatireddy letter to president ramnath kovind

రాష్ట్రపతి కోవింద్​కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. పెట్రో ధరల పెంపు గురించి ఆ లేఖలో వివరించారు.

mp komatireddy letter to president
పెట్రోల్​ ధరలపై రాష్ట్రపతికి ఎంపీ కోమటిరెడ్డి లేఖ
author img

By

Published : Jun 29, 2020, 2:01 PM IST

లాక్​డౌన్​ కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలపై గత 20 రోజులుగా వరుసగా పెట్రోల్​ ధరలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం మరింత భారాన్ని మోపుతోందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇలాంటి సమయంలో ప్రజలకు ధరలు తగ్గించి ఊరటనివ్వాల్సిందిపోయి ధరలు పెంచడం దారుణమంటూ రాష్ట్రపతి రాంనాథ్​ కోవింద్​కు ఆయన లేఖ రాశారు.

విపత్కర పరిస్థితుల్లో దుర్భర జీవితాన్ని ఎదుర్కొంటున్న సమయంలో భాజపా ప్రభుత్వం పెట్రోల్, డీజిల్​ ధరలు పెంచడం ఎంతవరకు సమంజసమని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుతుంటే మనదేశంలో పెట్రోల్, డీజిల్​ ధరలు పెరుగుతున్నాయని రాష్ట్రపతికి రాసిన లేఖలో కోమటిరెడ్డి వివరించారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.