పేదలు బస్తీ దవాఖానాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సూచించారు. హైదరాబాద్‌లోని అజంపురా పూల్‌బాగ్ ఒవైసీ ప్లే గ్రౌండ్‌లోని కమ్యూనిటీ హాల్లో బస్తీ దవాఖానాను మలక్‌పేట ఎమ్మెల్యే బలాలతో కలిసి ప్రారంభించారు.
అక్కడ కొవిడ్ యాంటీ రాపిడ్ టెస్టులను ప్రారంభించారు. అంతేకాక అజాంపురాలో మొబైల్ వ్యాన్ ద్వారా రాపిడ్ పరీక్షలు చేశారు. అక్కడే ఎంపీ, ఎమ్మెల్యే కరోనా పరీక్షలు చేయించుకున్నారు.
ఇదీ చూడండి:- ఆ పేలుడుకు అణుబాంబులో ఐదోవంతు శక్తి..!