ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి - police

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. హైదరాబాద్ రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇస్లామియా కళాశాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు మృతి
author img

By

Published : Aug 30, 2019, 9:15 PM IST

రోడ్డు ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు మృతి

హైదరాబాద్ పాతబస్తీలోని రెయిన్​బజార్​ పోలీస్​స్టేషన్ పరిధిలోని ఇస్లామియా కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వస్తున్నలారీ, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు సయ్యద్ ఆరీఫ్​(19) తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. అతడిని స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే క్షతగాత్రుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు లారీని సీజ్ చేశారు.

ఇదీచూడండి: బాచుపల్లి వద్ద రోడ్డు ప్రమాదం

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.