ETV Bharat / state

బోరబండలో దోమల బెడద తీర్చేవారెవరు...? - అంటురోగాలు

వర్షాకాలంలో దోమల దాడితో బోరుమంటున్నారు బోరబండ వాసులు. కాలనీలో అపరిశుభ్రత వల్ల దోమల అధికంగా ఉంటున్నాయని వీటివల్ల విషజ్వరాలు అంటువ్యాధులు వస్తున్నాయని ఆ ప్రాంత వాసులు వాపోతున్నారు. మున్సిపల్​ అధికారులు సరైన చర్యలు తీసుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తోన్నారు.

బోరబండలో దోమల బెడద.
author img

By

Published : Aug 24, 2019, 6:01 PM IST

నగరంలో వర్షం పడితే చాలు విష జర్వాలు అంటుకుంటున్నాయి. ముఖ్యంగా బోరబండ డివిజన్​లోని వీకర్​సెక్షన్ కాలనీలో దోమలు ఎక్కువ అని సంబంధిత మున్సిపల్ అధికారులు వీటి నివారణకు సరైన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు. ఎక్కడపడితే అక్కడ మురుగు నీరు ప్రవహించడంతో పాటు వీకర్ సెక్షన్ బస్తీల్లో చెత్తాచెదారం అపరిశుభ్రత వల్ల పిల్లలు పెద్దలు అస్వస్థతకు గురవుతున్నారని వాపోతున్నారు. వెంటనే సంబంధిత అధికారులు, స్థానిక కార్పొరేటర్లు దీనిపై స్పందించి సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా కాలనీ వాసులు వేడుకుంటున్నారు.

బోరబండలో దోమల బెడద.

ఇదీ చూడండి:రాష్ట్రంలో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు

Intro:TG_hyd_17_24_mosquitoes_probleam_AB_TS10021
raghu_sanathnagar_9490402444

దోమల బారి నుంచి తమను కాపాడాలంటూ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
సనత్ నగర్ , అమీర్పేట ,బోరబండ ,మోతి నగర్ , రెహమత్ nagar , డివిజన్లో దోమల బారి నుంచి తమను కాపాడాలంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు

Body:నగరంలో వర్షం పడితే చాలు పిల్లలకు దోమల బారి నుంచి అంటురోగాలు తీవ్రమైన జ్వరం మలేరియా జ్వరాలు వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ముఖ్యంగా బోరబండ డివిజన్ లోని వీకర్ సెక్షన్ కాలనీ లో దోమలు ఎక్కువ అని సంబంధిత మున్సిపల్ అధికారులు దోమల నివారణకు సరైన చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే సంబంధిత అధికారులు గాని స్థానిక కార్పొరేటర్లు నాయకులు తీసుకొని దోమల బారి నుంచి సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా వాసులు వేడుకుంటున్నారు

Conclusion:ఎక్కడపడితే అక్కడ మురుగు నీరు ప్రవహించడంతో పాటు వీకర్ సెక్షన్ బస్సుల్లో చెత్తాచెదారం పరిశుభ్రత పాటించడంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్య వైఖరి వల్ల చిన్న పిల్లలకు అంటురోగాలు అదేవిధంగా దోమలు ఎక్కువై దోమకాటు వల్ల డెంగ్యూ మలేరియా వంటి తీవ్రమైన జ్వరాలతో పిల్లలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానిక ప్రజలు తమ ఆవేదన వ్యక్తపరిచారు వెంటనే మున్సిపల్ అధికారులు గాని స్థానిక కార్పొరేటర్లు అదేవిధంగా మలేరియా డాక్టర్లు వెంటనే చర్యలు తీసుకొని రక్షించాలని స్థానిక ప్రజలు తమ ఆవేదనను వ్యక్తపరిచారు

bite... బోరబండ ప్రాంతంలోని వీకర్ సెక్షన్ బస్తీవాసుల..

visuals.... బోరబండ , రహమత్ నగర్ డివిజన్లో ప్రవహిస్తున్న మురుగునీరు ..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.