ETV Bharat / state

రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీగా దరఖాస్తులు

author img

By

Published : Sep 25, 2020, 8:47 PM IST

రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఎల్​ఆర్​ఎస్​కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తు రుసుం కింద ఖజానాకు రూ. 46.01 కోట్ల ఆదాయం చేరింది.

more applications for lrs for sorting out of illegal layouts
రాష్ట్రవ్యాప్తంగా ఎల్‌ఆర్‌ఎస్‌కు భారీగా దరఖాస్తులు

రాష్ట్రంలో అనధికార ప్లాట్లు, స్థలాల క్రమబద్ధీకరణ ఎల్​ఆర్​ఎస్​కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. శుక్రవారం వరకు 4.53 లక్షల ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తులు వచ్చాయి. ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తు రుసుం కింద ఖజానాకు రూ. 46.01 కోట్ల ఆదాయం చేరింది.

ఇందులో పురపాలక సంఘాల నుంచి లక్షా 85 వేల ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తులు, గ్రామపంచాయతీల నుంచి లక్షా 69 వేల ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తులు, నగరపాలక సంస్థల నుంచి 98 వేల ఎల్​ఆర్​ఎస్​ దరఖాస్తులు వచ్చాయి.

ఇదీ చదవండిః ఎల్‌ఆర్‌ఎస్‌ అవసరమా.. చేయించుకోకపోతే ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.