ETV Bharat / state

'జాతిపిత పేరు దుర్వినియోగం చేస్తున్న మోసపూరిత సంస్థలు' - 'జాతిపిత పేరు దుర్వినియోగం చేస్తున్న మోసపూరిత సంస్థలు'

మోసపూరిత క్యూనెట్‌, అనుబంధ గొలుసుకట్టు మార్కెటింగ్‌ సంస్థలు జాతిపిత మహత్మగాంధీ పేరును దుర్వినియోగం చేయడంపై ఆర్థిక మోసాల బాధితుల సంక్షేమ సంఘం తప్పు బట్టింది. దొంగ కంపెనీలకు గొప్పవారి పేరు వాడడంపై హైదరాబాద్​లో అభ్యంతరం వ్యక్తం చేశారు.

'జాతిపిత పేరు దుర్వినియోగం చేస్తున్న మోసపూరిత సంస్థలు'
author img

By

Published : Nov 15, 2019, 7:51 PM IST

క్యూఐ గ్రూపు సంస్థలు జాతి పిత మహత్మగాంధీని తమ కార్పొరేట్‌ ఐకాన్‌గా వాడుకోవడాన్ని.. ఆర్థిక మోసాల బాధితుల సంక్షేమ సంఘం తప్పు బట్టింది. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకుకెళ్తామని సంఘం సభ్యులు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మహత్మగాంధీకి ఉన్న పేరు, ప్రఖ్యాతలను అడ్డుపెట్టుకొని సంస్థ తమ వ్యాపారాన్ని ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు.

'జాతిపిత పేరు దుర్వినియోగం చేస్తున్న మోసపూరిత సంస్థలు'

ఇదీ చూడండి : ఆర్టీసీ విలీనానికి "తాత్కాలిక" విరామం..!

sample description

For All Latest Updates

TAGGED:

q net
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.