కోస్తాంధ్ర తీరంలో బంగాళాఖాతంలో 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఫలితంగా రాష్ట్రంలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు.
రాత్రిపూట ఉష్టోగ్రత సాధారణం కన్నా 4 డిగ్రీలు అదనంగా పెరగడం వల్ల ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మంలో మంగళవారం రాత్రి 28.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఇదీచూడండి.. టెక్నాలజీతో సామాన్యుల జీవితంలో మార్పులు తేవాలి: కేటీఆర్