ETV Bharat / state

ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధం - hydrabad

లోక్​సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. హైదరాబాద్​, సికింద్రాబాద్​ పార్లమెంటు నియోజకవర్గాల సిబ్బందికి తుదివిడత శిక్షణకార్యక్రమం ఇవాళ ముఫకంజా కళాశాలలో నిర్వహించారు.

ఓట్ల లెక్కింపుకోసం సర్వం సిద్ధం
author img

By

Published : May 22, 2019, 7:38 PM IST

రేపు హైదరాబాద్​లో జరగనున్న లోక్​సభ ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. లెక్కింపు అంశానికి సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల సిబ్బందికి తుది విడత శిక్షణను ముఫకంజా కళాశాలలో ఏర్పాటు చేశారు. సిబ్బందికి ఇస్తున్న మాక్ కౌంటింగ్ శిక్షణకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కార్తీక్ వివరిస్తారు.

ఓట్ల లెక్కింపుకోసం సర్వం సిద్ధం
ఇదీ చూడండి: ఈవీఎంల తర్వాతే స్లిప్పుల లెక్క: ఈసీ

రేపు హైదరాబాద్​లో జరగనున్న లోక్​సభ ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. లెక్కింపు అంశానికి సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల సిబ్బందికి తుది విడత శిక్షణను ముఫకంజా కళాశాలలో ఏర్పాటు చేశారు. సిబ్బందికి ఇస్తున్న మాక్ కౌంటింగ్ శిక్షణకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కార్తీక్ వివరిస్తారు.

ఓట్ల లెక్కింపుకోసం సర్వం సిద్ధం
ఇదీ చూడండి: ఈవీఎంల తర్వాతే స్లిప్పుల లెక్క: ఈసీ
Intro:TG_WGL_11_22_MUNICIPAL_OFFICE_MUNDHU_DHARNA_AB_C12
CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION


( ) వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట చౌరస్తాలోని ప్రధాన రహదారికి ఇరువైపులా అనుమతులు లేకుండా కొనసాగుతున్న కూరగాయల అమ్మకాలను తొలగించాలని స్థానిక మార్కెట్ లోని కూరగాయల వ్యాపారులు ధర్నా నిర్వహించారు. స్థానిక భాజపా నాయకుల ఆధ్వర్యంలో కాజీపేట్ లోని శ్రీ వెంకటలక్ష్మి కూరగాయలు మార్కెట్ నుండి మండల కేంద్రంలోని మున్సిపల్ ఆఫీస్ వరకూ సుమారు వందమంది వ్యాపారస్తులు ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారిపై బయటి వ్యక్తులు కూరగాయల అమ్మకాలు చేపట్టడం వలన కొనుగోలుదారులు మార్కెట్ లోపలికి రావడానికి ఆసక్తి చూపడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా మార్కెట్ పై ఆధారపడి జీవనాధారం సాగిస్తున్నామని.... ప్రస్తుతం అమ్మకాలు తగ్గిపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు తెలిపారు. ప్రధాన రహదారిపై ఇతరులు చేస్తున్న వ్యాపారం వల్ల ఉదయం సాయంత్రం వేళల్లో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అటు పోలీసులు గాని ఇటు మున్సిపల్ శాఖ వారు గాని ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వారు ఆగ్రహం చెందారు. వ్యాపారస్తుల ఆందోళనకు స్పందించిన కాజీపేట్ మున్సిపల్ సూపరింటెండెంట్... మూడురోజుల్లో రోడ్డుపై అమ్మకాలు జరుపుతున్న వ్యాపారస్తులను కూడా మార్కెట్ లోపలికి తరలించే ప్రయత్నం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు.

byte...
మహమ్మద్ యూసుఫ్, కాజీపేట్ మునిసిపల్ సూపరిండెంట్.


Body:CONTRIBUTER : D, VENU KAZIPET DIVISION


Conclusion:9000417593
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.