డీడీ కాలనీలో కబ్జాకు గురైన ఉస్మానియా యూనివర్సిటీ భూములు ఎవరివన్న అంశంపై జీహెచ్ఎంసీ అధికారులతో సమగ్ర సర్వే జరిపించాలని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి అన్నారు. విశ్వవిద్యాలయ భూములను ఆక్రమించడం సరైన చర్య కాదని ఆయన అన్నారు. ఆక్రమణకు గురైన భూములను ఎమ్మెల్సీ సందర్శించారు.
ఇదీ చూడండి : ఆస్పత్రిలో వైద్యుల కొరతతో.. రోగుల ఇబ్బందులు..