ETV Bharat / state

పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత - mlc kavitha visit bhagyalaxmi temple

MLC Kavitha visiting the Bhagyalakshmi temple near oldcity, in hyderabad
పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
author img

By

Published : Nov 14, 2020, 11:17 AM IST

10:39 November 14

పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha visiting the Bhagyalakshmi temple near oldcity, in hyderabad
పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత

చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో వేడుకలు జరుపుకోవాలని.. అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని కవిత ఆకాంక్షించారు. 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.