ETV Bharat / state

తెలంగాణలో మలిదశ ఉద్యమం చేయాల్సిందే: జీవన్ రెడ్డి - TRT

నీళ్లు, నిధులు, నియామకాలు పేరుతో.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను తెరాస ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుందని ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని డిమాండ్ చేశారు

తెలంగాణలో మలిదశ ఉద్యమం చేయాల్సిందే: జీవన్ రెడ్డి
author img

By

Published : Jun 1, 2019, 1:41 PM IST

హైదరాబాద్ ధర్నాచౌక్ వద్ద టీఆర్టీకి ఎంపికైన అభ్యర్థులు చేస్తున్న రిలేనిరాహార దీక్షకు ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి విద్యార్థుల కంటే ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నారని చెప్తూ... నోటిఫికేషన్లు ఎలా విడుదల చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని, దానికి చరమగీతం పాడాలని జీవన్ రెడ్డి సూచించారు. 2017లో ఎంపికైన 8,792 మంది అభ్యర్థులకు వెంటనే పోస్టింగులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

తెలంగాణలో మలిదశ ఉద్యమం చేయాల్సిందే: జీవన్ రెడ్డి

ఇవీ చూడండి: అమ్మో కూర 'గాయం' చేస్తోంది!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.