ఇవీ చూడండి: 'ఓవైపు కేసీఆర్.. మరోవైపు కేటీఆర్'
రేపే మండలి ఎన్నికలు - assembly
రేపు జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస, ఎంఐఎం అభ్యర్థులను గెలిపించుకోవాలని శాసనసభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. గందరగోళం తలెత్తకుండా నమూనా పోలింగ్ నిర్వహించారు.
అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్
శాసనమండలి ఎన్నికల్లో తెరాస, ఎంఐఎం అభ్యర్థులను గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ్యులకు దిశానిర్దేశం చేశారు. గులాబీ పార్టీ అభ్యర్థులు మహమూద్ అలీ, శేరి సుభాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎగ్గె మల్లేశం, ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ ఉల్ హసన్ అఫండిని ఎమ్మెల్యేలకు సీఎం పరిచయం చేశారు. ఒక్కో అభ్యర్థికి ఇరవై మంది... మరో అభ్యర్థికి 19మంది ఓట్లు వేయటంతో పాటు ఏ ఎమ్మెల్యే ఏ అభ్యర్థికి ఓటేయాలో వివరించారు. గందరగోళం తలెత్తకుండా.. చెల్లని ఓట్ల సమస్య రాకుండా ఉండేందుకు... నమూనా పోలింగ్ నిర్వహించారు. రేపు ఉదయం ఎమ్మెల్యేలందరూ తెలంగాణ భవన్కు చేరుకోనున్నారు.ఒక్కో అభ్యర్థికి ఓటేయాల్సిన 20మంది ఒక్కో బస్సులో అసెంబ్లీకి బయలు దేరుతారు. కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ... ఎవరికి కేటాయించిన ఓటు వారు వేయాలని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: 'ఓవైపు కేసీఆర్.. మరోవైపు కేటీఆర్'
Intro:tg_wgl_36_11_enni_panasa_kaayalo_ab_g2
contributor _akbar_palakurthy_division
( )యాభై, అరవై కాయలు కాసే పనస చెట్లు సాదారణంగా కనిపిస్తుంటాయి. ఓ చెట్టుకు ఏకంగా 200 లకు పైగా పనస కాయలు కాయడం పలువురిని అచ్యర్యానికి గురి చేస్తుంది. వరంగల్ గ్రామీణ జిల్లా రాయపర్తి మండలంలోని జగన్నాధపల్లి లో నంగునూరి అశోక్ అనే రైతుకు చెందిన మామిడి తోటలో ఓ పనస చెట్టుకు 200 లకు పైగా కాయలు కాయడం పలువురిని అచ్యర్యానికి గురి చేస్తుంది. 13 ఏళ్ల వయసున్న చెట్టుకు అధిక మొత్తం లో కాయలు కాయడం తో చుట్టూ పక్క రైతులు చూసి వెళుతున్నారు. ఉద్యనాధికారులు మాత్రం భూసారం అధికంగా ఉండడం వల్ల అధిక మొత్తం లో కాయలు కాసి ఉంటాయని చెబుతున్నారు.
01 నంగునూరి అశోక్, రైతు, జగన్నాధపల్లి
Body:s
Conclusion:ss