ETV Bharat / state

పోడు భూములపై ముఖ్యమంత్రి హామీ ఏమైంది - podulands

సిర్పూర్ కాగజ్​నగర్​ ఘటనను కాంగ్రెస్ ఖండిస్తోందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. కుర్చీ వేసుకొని కూర్చొని పోడు సమస్యను పరిష్కరిస్తాన్న ముఖ్యమంత్రి హామీ ఏమైందని ప్రశ్నించారు.

పోడు భూములపై ముఖ్యమంత్రి హామీ ఏమైంది
author img

By

Published : Jul 1, 2019, 9:57 PM IST

సిర్పూర్ కాగజ్​నగర్​లో అటవీ అధికారిణిపై జరిగిన దాడిని కాంగ్రెస్ ఖండిస్తోందని మాజీ మంత్రి, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత్వం లాక్కొనే ప్రయత్నం చేస్తోందని... గిరిజనుల ఆందోళనపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. కుర్చీ వేసుకొని పోడు సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

పోడు భూములపై ముఖ్యమంత్రి హామీ ఏమైంది

ఇదీ చూడండి: 'కేసీఆర్ మూఢనమ్మకాలతో... ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు'

సికింద్రాబాద్ యాంకర్.. తెరాస పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది ..సికింద్రాబాద్ బోయిన్ పల్లి లో కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు..కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని సభ్యులుగా చేర్చాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నాయకులకు దిశానిర్దేశం చేశారు .. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూకట్పల్లి లోని అన్ని డివిజన్లలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు కూకట్పల్లి నియోజకవర్గం లో బోయిన్ పల్లి తెరాస నాయకత్వం కార్యకర్తలు పటిష్టంగా ఉందని అన్నారు..కూకట్పల్లిలో 50000 సభ్యత్వ నమోదు చేపడతామని అన్నారు ..గతంలో లాగా కాకుండా కార్యకర్తలకు గుర్తింపు కార్డులు ఇస్తామని స్పష్టం చేశారు..కూకట్పల్లిలోని సమస్యలను రేపు జరగబోయే మంత్రుల సమావేశంలో వారి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు..బైట్.. మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.