ETV Bharat / state

'పేదలు అలమటిస్తున్నారు... రేషన్​ షాపులు తెరవండి' - ముఖ్యమంత్రి కేసీఆర్​

పేదలు ఆకలితో అలమటిస్తున్నారని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రేషన్​ దుకాణాలు తెరిపించాలని ఆయన సీఎం కేసీఆర్​కు విజ్ఞప్తి చేశారు.​

MLA Rajasingh latest news
MLA Rajasingh latest news
author img

By

Published : Mar 29, 2020, 6:51 PM IST

కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్​ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. తన నియోజకవర్గం గోషామాల్​లో నిరుపేదల ఆకలి తీర్చేందుకు ప్రతిరోజూ 1000 మందికి ఉచితంగా భోజనం పెడుతున్నట్లు చెప్పారు.

ప్రతివీధి నుంచి వేలమంది ప్రజలు భోజనం కోసం వస్తున్నారని తెలిపారు. తక్షణమే సీఎం జోక్యం చేసుకొని రేషన్ షాప్​లు తెరిపించి... బియ్యం అందేలా చూడాలని కోరారు.

'రాష్ట్ర వ్యాప్తంగా రేషన్​ దుకాణాలు తెరిపించాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.