ఇవీ చూడండి:మహంకాళి ఆలయానికి రూ.10 కోట్లు ఇవ్వండి: అక్బరుద్దీన్
'హిందూ దేవాలయాలు ఎలా అభివృద్ధి చేసుకోవాలో మాకు తెలుసు' - Telangana BJP party latest news
హిందూ ఆలయాల అభివృద్ధికి నిధులు అడిగే హక్కు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి లేదన్నారు భాజపా శాసనసభ్యుడు రాజాసింగ్. పాత బస్తీలోని కాళీమాత ఆలయాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తమకు తెలుసని హితవు పలికారు. తన నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవడానికి సీఎం కేసీఆర్ సమయం ఇవ్వడం లేదని... ఎంఐఎం నాయకులకు మాత్రం అడగకుండానే సమయం ఇస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు.
BJP MLA rajasingh fire on MIM party