ETV Bharat / state

'గాంధీలో దుస్థితికి మనోజ్ మరణమే నిదర్శనం'

author img

By

Published : Jun 9, 2020, 9:58 PM IST

కరోనా వైరస్‌ బారిన పడినవారికి చికిత్స అందిస్తోన్న గాంధీ ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఎందుకింత నిర్లక్ష్యం... తెలంగాణలో ఏవరికైన కరోనా వస్తే చనిపోవాలా అని ప్రభుత్వాన్ని రాజాసింగ్​ ప్రశ్నించారు.

mla-rajasing-fire-on-covid-19-services-at-gandhi-hospital-in-hyderabad
రాష్ట్రంలో ఎవరికైన కరోనా వస్తే చనిపోవాలా...!

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు, వైద్యులు కూడా కొవిడ్​-19 బారినపడుతున్నారని పేర్కొన్నారు. సీఎం క్యాంపు ఆఫీసు నుంచి బయటకు వచ్చి గాంధీ ఆస్పత్రిలో ఒకసారి పర్యటించాలన్నారు.

గాంధీలో కరోనా రోగులకు పడకలు, చికిత్స అందించడానికి డాక్టర్లు లేరు. ఎక్కడ వేసిన చెత్త అక్కడే పేరుకుపోయిందని... రిపోర్టు ఇచ్చి జర్నలిస్టు మనోజ్​​ చనిపోయారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇంత నిర్లక్ష్యం ఎందుకు...?. అంటే తెలంగాణలో ఏవరికైనా కరోనా వస్తే చనిపోవాలా..?. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలి. అవసరమైతే స్టేడియాలు, హోటళ్లను ఆస్పత్రులుగా మార్చి వైద్యం అందించాలి. - ఎమ్మెల్యే రాజాసింగ్​

ఇదీ చూడండి: కరోనా కట్టడికి 50 జిల్లాలకు కేంద్ర బృందాలు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.