ETV Bharat / state

ఎమ్మెల్సీగా గుత్తా ఎన్నిక లాంఛనమే..! - ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు దాఖలైన  నామినేషన్ల పరిశీలన పూర్తైంది. తెరాస అభ్యర్థి గుత్తా సుఖేందర్​ రెడ్డి నామినేషన్​ ఆమోదం పొందగా... శ్రమజీవి పార్టీ అభ్యర్థి భోజ్‌రాజ్ కోయల్కర్ నామినేషన్​  తిరస్కరణకు గురైంది.

MLC
author img

By

Published : Aug 16, 2019, 5:03 PM IST

Updated : Aug 16, 2019, 7:19 PM IST

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు దాఖలైన నామినేషన్ల పరిశీలన పూర్తైంది. రెండు నామినేషన్లు దాఖలు కాగా...అందులో ఒకటి తిరస్కరణకు గురైంది. ఇక ఈ ఉపఎన్నిక ఏకగ్రీవం కానుంది. తెరాస అభ్యర్థి గుత్తా సుఖేందర్​ రెడ్డి నామినేషన్​ ఆమోదం పొందగా... ఎమ్మెల్యేల ప్రతిపాదనలు లేనందున శ్రమజీవి పార్టీ అభ్యర్థి భోజ్‌రాజ్ కోయల్కర్ నామినేషన్​ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఈ నెల19న ఉపసంహరణ గడువు ముగియనుంది. గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక్కరే పోటీలో ఉండటం వల్ల... ఎన్నికల రిటర్నింగ్​ అధికారి ఆగస్టు 19న సుఖేందర్​ రెడ్డి ఏకగ్రీవ ఎన్నికను లాంఛనంగా ప్రకటించనున్నారు.

ఏకగ్రీవం కానున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానం..!

ఇవీ చూడండి;రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్

Last Updated : Aug 16, 2019, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.