ETV Bharat / state

సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి భేటీ - రోహిత్‌రెడ్డికి ఈడీ నోటీసులు తాజా వార్తలు

MLA Pilot Rohit Reddy met CM KCR at Pragathi Bhavan
సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి భేటీ
author img

By

Published : Dec 17, 2022, 3:35 PM IST

Updated : Dec 17, 2022, 5:36 PM IST

15:32 December 17

సీఎం కేసీఆర్‌తో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి భేటీ

MLA Pilot Rohit Reddy met CM KCR శుక్రవారం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. రోహిత్ రెడ్డి వ్యాపార, ఆర్థిక లావాదేవీలపై ఈడీ విచారణ జరపనుంది. ఈడీ నుంచి నోటీసులు అందాయని పైలట్ రోహిత్ రెడ్డి నిర్ధారించారు. అయితే ఈ నేపథ్యంలోనే ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈడీ నోటీసులు, తాజా పరిణామాలపై సీఎంతో రోహిత్‌రెడ్డి చర్చిస్తున్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Dec 17, 2022, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.