ETV Bharat / state

'వానాకాలంలో తాగునీరు కలుషితం కాకుండా చూడాలి' - ము

ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. నియోజకవర్గంలో మంచి నీటి ఎద్దడి రాకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు.

musheerabad mla latest news
musheerabad mla latest news
author img

By

Published : Jun 3, 2020, 7:11 PM IST

ప్రజలు మంచి నీటిని పొదుపుగా వాడి భావితరాలకు మార్గదర్శకంగా ఉండాలని ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. నియోజకవర్గంలో మంచి నీటి సరఫరా కొరత సమస్యలపై జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలన్నారు. అడిక్​మెట్​ డివిజన్ వడ్డెర బస్తీలో శాశ్వతంగా మంచినీటి కొరత తీర్చే పనులను ఆయన ప్రారంభించారు.

వర్షాకాలంలో తాగునీరు కలుషితం కాకుండా అధికారులు, సిబ్బంది మంచి నీటి పైప్​లైన్లను పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ హేమలత జయరాం రెడ్డితోపాటు పలువురు నేతలు కలిశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.