ETV Bharat / state

వ్యర్థాల నిర్వహణ ప్లాంట్​ను పరిశీలించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ - hyderabad latest updates

జీడిమెట్లలో ఏర్పాటు చేసిన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్​ను ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పరిశీలించారు. ఈ ప్లాంట్​ను మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించనున్నారు. భవన నిర్మాణ వ్యర్థాలను వేరు చేయడానికి దీనిని ఏర్పాటు చేశారు.

mla mlc visits waste management plant at jeedimetla  in hyderabad
వ్యర్థాల నిర్వహణ ప్లాంట్​ను పరిశీలించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
author img

By

Published : Nov 6, 2020, 3:35 PM IST

జీడిమెట్లలోని సీ అండ్​ డీ ప్లాంట్​ను ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ శుక్రవారం పరిశీలించారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ పరిధిలోని ఐడీఏ జీడిమెట్ల ఫేస్-4లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్​ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించనున్నారు.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతోపాటు జోనల్ కమిషనర్ మమత, పలువురు అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భవన నిర్మాణ వ్యర్థాలను వినియోగించి... వాటి ద్వారా ఇసుక, కంకరను వేరు చేసి తిరిగి ఉపయోగించే విధంగా ఈ ప్లాంట్​ను ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: లిఫ్టులో ఇరుక్కున్న మంత్రి... 20 నిమిషాలు నరకం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.